కేంద్రమంత్రి జవదేకర్‌తో సీఎం కేసీఆర్ భేటీ
ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణశాఖల మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ బుధవారం జవదేకర్ ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు …